Sunday, October 27, 2019
Friday, October 25, 2019
SBIలో డిపాజిట్ చేస్తున్నారా? డబ్బు ముందుగానే తీసుకుంటే చార్జీల బాదుడే!
సిప్ లలో పెట్టుబడులు
Wednesday, October 23, 2019
Saturday, October 19, 2019
Which is a better mutual fund investment option: Lump Sum or SIP
Monday, October 14, 2019
ఎన్నారైలూ.. భారత బ్యాంకులతో ఇబ్బందా?
చాలామంది ఎన్నారైలు విదేశాల్లో కష్టపడి పనిచేసి.. ఆ డబ్బును భారత్‌లోని తమ వారికి చేరవేసేందుకు నానా ఇబ్బందులూ పడుతుంటారు. ఎన్నారైలు ఎక్కువగా ఇబ్బంది పడేది ఈ విషయంలోనే. భారత్‌లోని ఎన్నారై ఎకౌంట్ ద్వారా కాకుండా పర్సనల్ చెక్ ద్వారా డబ్బు పంపేవారిలో చాలామంది ఇలాంటి కష్టాలు ఎదుర్కొంటారు. ఇలాంటి కేసుల్లో చాలా భారత బ్యాంకులు కష్టమర్ సహనాన్ని పరీక్షిస్తాయి. అయినా న్యాయం జరిగిన కేసులు కొన్నే. ఈ నేపథ్యంలో డబ్బును భారత్‌కు పంపే విషయంలో ఎన్నారైలు తగు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. 1)ఆర్భాటమైన ప్రకటనల కోసం విపరీతంగా ధనాన్ని వెచ్చించే కొన్ని భారత బ్యాంకులు.. కష్టమర్ సర్వీస్ విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. అందుకే మనీ ట్రాన్స్‌ఫర్ విషయంలో రెప్యుటెడ్ బ్యాంకులనే ఆశ్రయించాలి. 2)నగదు బదిలీని పర్సనల్ చెక్ ద్వారా కాకుండా భారత్‌లోని ఎన్నారై అకౌంట్ ద్వారా చేయడం ఉత్తమం. 3)భారత్‌లోని ఎన్నారై అకౌంట్ ద్వారా చెక్ పంపినపుడు.. ఆ చెక్‌పై ‘అకౌంట్ పేయబుల్ ఓన్లీ’ అన్ని ఉన్న దగ్గర మార్క్ చేయడం మర్చిపోకూడదు. అలాగే ఆ చెక్ వెనకాల అకౌంట్ పేయబుల్ ఓన్లీ అని రాయాలి. 4)అలా రాస్తే అ చెక్‌ను నేరుగా క్యాష్ చేసుకోవడం కుదరదు. ముందుగా డబ్బు తీసుకునే వ్యక్తి ఆ చెక్‌ను తన అకౌంట్‌లో జమ చేసుకోవాలి. ఆలా చేయడం వల్ల ఆ చెక్‌ను అనుక్షణం ట్రేస్ చేయడానికి వీలు కుదురుతుంది. 5)అకౌంట్ పేయబుల్ ఓన్లీ అని రాయకపోతే ఆ చెక్‌ను ఎవరైనా క్యాష్ చేసుకోవచ్చు. 6)అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ మనీ ట్రాన్స్‌ఫర్ ఎజెంట్ల ద్వారా మాత్రం డబ్బు పంపకూడదు. 7)ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. బ్యాంకింగ్ విషయాల్లో పొరపాట్లు జరుగుతాయి. ఆ సమయంలో సహనంగా వ్యవహరిస్తే మంచిది. వారి పొరపాట్లను ఎండగడుతూ లెటర్లు రాయడం, ఫోన్లు చేయడం వంటివి చేస్తే.. మొదటికే మోసం వస్తుంది. 8)సాధ్యమైనంత వరకు సహనంగా మాట్లాడాలి. అప్పటికీ పరిష్కారం కాకపోతే మేనేజ్‌మెంట్‌కు కంప్లైంట్ చేయాలి.
ఎన్‌ఆర్‌ఈ, ఎన్‌ఆర్‌వో బ్యాంకు ఖాతాల్లో ఏది
బెస్ట్ నగదును భారత్‌కు బదిలీ చేసే విషయంలో ఎన్నారైలకు చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. తమ దగ్గర ఉన్న డాలర్లను ఇండియా రూపాయల్లోకి మార్చి పంపించాలంటే తలప్రాణం తోకకు వస్తుంది. అయితే బ్యాంకింగ్ రంగంలో ఎన్నారైలకు ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని కొన్ని భారత బ్యాంకులు పలు నూతన సేవలను ప్రాంరంభించాయి. వాటిలో భాగమే నాన్ రెసిడెంట్ ఎక్ట్సర్నల్ (ఎన్‌ఆర్‌ఈ), ఆర్డినరీ నాన్ రెసిడెంట్ అకౌంట్ (ఎన్‌ఆర్‌వో) బ్యాంకు ఖాతాలు. ఈ రెండు రకాల ఖాతాల ద్వారా తమ డబ్బును భారత్‌లో ఉన్న తమ కుటుంబ సభ్యులకు, మిత్రులకు సులభంగా పంపవచ్చు. ఈ బ్యాంకు అకౌంట్లను తెరవడానికి భారత ప్రభుత్వ అనుమతి ఏమాత్రం అవసరంలేదు. భారత సంతతి వ్యక్తని నిరూపించే పీఐవో, ఓసీఐ కార్డుల పత్రాలు ఉంటే చాలు. భారత బ్యాంకులు అందిస్తున్న ఈ రెండు రకాల ఖాతాల్లోనూ వ్యత్యాసాలు ఉన్నాయి. దేని లాభాలు దానికున్నాయి. అవేమిటో తెలుసుకుంటే ఏ రకమైన ఖాతా ఉపయోగపడుతుందో సులభంగా తెలుసుకోవచ్చు. ఎన్‌ఆర్‌ఈ ఖాతా: ఈ ఖాతాల్లోని నగదును ఖాతాదారుడు స్వదేశానికి పంపించవచ్చు. ఈ ఖాతాల్లోని నగదు రూపాయలుగా జమ అవుతుంది. ఈ నగదును తీసుకునేటప్పుడు అది డాలర్లుగా వస్తుంది. ఈ ఖాతాలకు భారత్‌లో టాక్స్ ఉండదు. వీటికి ఎన్నారైలు నివసించే ప్రాంతాల్లో టాక్స్ ఉండవచ్చు. ఇద్దరు ఎన్నారైలు కలిసి ఈ ఖాతాను పొందవచ్చు. అయితే భారత్‌లో ఉండే వారితో కలిసి ఈ ఖాతాను నిర్వహించలేరు. ఎన్‌ఆర్‌వో ఖాతా ఈ ఖాతాలపై ఇటు భారత్‌లోనూ, అటు ఎన్నారైల స్థానిక రాష్ట్రంలోనూ టాక్స్ పడే అవకాశం ఉంది. భారతీయులతో కలిసి ఎన్నారైలు ఈ ఖాతాను నిర్వహించవచ్చు. ఈ ఖాతా ద్వారా నగదును భారత్‌కు పంపించవచ్చు.. కానీ దానికి కొన్ని షరతులు ఉన్నాయి. ఈ ఖాతాలో సంవత్సరానికి ఒక మిలియన్ యూఎస్ డాలర్ల వరకూ నగదు లావాదేవీలు జరుపుకోవచ్చు. అయితే ఈ లావాదేవీలకు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం టాక్స్ చెల్లించాలి. జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
ఎన్నారైలూ.. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేద్దామనుకుంటున్నారా?
ఉద్యోగరీత్యానో, మరే కారణం వల్లనే విదేశాల్లో నివసిస్తున్న ఎన్నారైలకు తరచూ భారత్‌లోని తమ వాళ్లకు నగదు పంపించాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఈ కారణం వల్ల ఎన్నారైలు భారత్‌లో కూడా ఓ బ్యాంక్ అకౌంట్‌ను కలిగి ఉంటే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఎన్నారైల సంఖ్య పెరుగుతున్న కొద్దీ వారికి బ్యాంకింగ్ సేవలను అందించేందుకు చాలా సంస్థలు ముందుకొస్తున్నాయి. ఎక్కువగా యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, జర్మనీ, యూకే, కెనడా వంటి దేశాల్లో నివసించే నాన్ రెసిడెంట్ ఇండియన్స్‌కు సేవలందించేందుకు చాలా బ్యాంకులు ముందుకొస్తున్నాయి. ఎన్నారై బ్యాంకింగ్ సర్వీస్‌లను అందించే బ్యాంకుల సంఖ్య గతంతో పోలిస్తే ప్రస్తుతం ఎక్కువైంది కూడా. భారత్‌లో బిల్లులను కట్టడానికి, ఎల్‌ఐసీ వంటి ఇన్సూరెన్స్‌లను కట్టడానికి ఎన్నారైలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటోంది. అలాగే ఈ ఎన్నారై బ్యాంకింగ్ సర్వీసెస్‌ను ఉపయోగించుకుని అక్కడ నుంచి భారత్‌లో నివసిస్తున్న తమ వారికి డబ్బులు పంపించడం కూడా సులభమైంది. ఎన్నారైల అవసరాలను తెలుసుకున్న బ్యాంకులు ఎన్నారై, ఎన్‌ఆర్‌వో అకౌంట్లు అందిస్తున్నాయి. ఈ మేరకు అడ్వర్జైమెంట్లు కూడా గుప్పిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు అయితే బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్‌ను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుని ఎన్నారై బ్యాంకింగ్ సర్వీస్‌ను ప్రమోట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నారై అకౌంట్‌ను ఓపెన్ చేయడానికి సురక్షితమైన బ్యాంకును ఎంచుకోవడం ఎలా అనేది ముఖ్యమైన విషయం. గుర్తుంచుకోవాల్సినవి: 1)బ్యాంకు ఉండే లోకేషన్. సులభంగా డబ్బులు వేయడానికి, తీయడానికి అందుబాటులో ఉంటుందో, లేదో చూసుకోవాలి. 2)ఇక, ఎన్నారై బ్యాంక్ అకౌంట్లపై వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయిస్తుంది. ఇది అన్ని బ్యాంకులకు సమానంగానే ఉంటుంది. ఎవరైనా ఎక్కువ వడ్డీ చెల్లిస్తామని చెబితే నమ్మకూడదు. 3)అలాగే కొన్ని బ్యాంకులు కష్టమర్లను ఆకట్టుకోవడానికి ఫ్రీ గిప్ట్స్‌ను ప్రకటిస్తాయి. అయితే బహుమతులను బట్టి కాకుండా బ్యాంకు క్రెడిబులిటీని బట్టి అకౌంట్ ఓపెన్ చేయాలి. 4)చాలా బ్యాంకులు తమ బ్యాంక్ ప్రమోషన్ కోసం భారీగా ఖర్చు పెడతాయి. కానీ కష్టమర్ సర్వీస్‌ను మాత్రం పెద్దగా పట్టించుకోవు. కాబట్టి ముందుగా కష్టమర్ సర్వీస్ గురించి ఎంక్వైరీ చేస్తే మంచిది. 4)అలాగే మీరు ఎన్నారై అకౌంట్ ఓపెన్ చేసే బ్యాంక్ తాలూకు బ్రాంచ్ భారత్‌లోని మీ ప్రాంతానికి దగ్గర్లో ఉందో, లేదో తెలుసుకోవాలి. జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
భారత్‌లో ఉన్న ఎన్నారై అస్తులకు వెల్త్ ట్యాక్స్ కట్టాలా?
భారత్‌లో ఇళ్లు, కమర్షియల్ కాంప్లెక్సులు వంటి స్థిరాస్తులు కలిగి ఉన్న ఎన్నారైలు భారత ప్రభుత్వానికి వెల్త్ ట్యాక్స్ కట్టాలా? అనే విషయంలో చాలా మంది ఎన్నారైలు గందరగోళానికి గురవుతుంటారు. ఇంతకుముందు అంటే 2015 ఫిబ్రవరికి ముందు భారత్‌లో 30 లక్షల రూపాయలకు మించిన ఆస్తి కలిగి ఉన్న ఎన్నారైలు ఒక శాతం వెల్త్ ట్యాక్స్ కట్టాల్సి ఉండేది. అయితే ఇప్పుడు ఎన్నారైలకు భారత్‌లో ఎంత ఆస్తి ఉన్నా.. వారు ప్రభుత్వానికి ఎలాంటి వెల్త్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. 2015 ఫిబ్రవరి 28న జరిగిన బడ్జెట్ సమావేశంలో ఈ సంవత్సరం నుంచి హెల్త్ ట్యాక్స్‌ను పూర్తిగా తొలగిస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి వెల్త్ ట్యాక్స్ రద్దు అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు.
ప్రవాస భారతీయులు బ్యాంక్ ఖాతాలు
ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ) దేశంలోని బ్యాంకుల్లో ఎన్‌ఆర్‌ఈ లేదా ఎన్‌ఆర్‌ఓ ఖాతాలు నిర్వహిస్తుంటారు. చట్ట ప్రకారం ఆరు నెలలకు మించి విదేశాల్లో ఉండే భారతీయుల్ని ఎన్‌ఆర్‌ఐలుగా పరిగణిస్తారు. వీరు అందరిలా దేశంలోని బ్యాంకుల్లో సాధారణ ఖాతాలు కలిగే ఉండేందుకు వీల్లేదు. అయితే విదేశాల్లో వీరు సంపాదించిన డబ్బులు స్వదేశానికి పంపాలన్నా లేదా అప్పటికే స్వదేశంలోని బ్యాంకుల్లో ఉన్న తమ ఖాతాలోని డిపాజిట్లు కొనసాగించాలన్నా బ్యాంకు ఖాతా తప్పనిసరి. ఇందుకోసం ఎన్‌ఆర్‌ఐలు దేశంలోని బ్యాంకుల్లో నాన్ రెసిడెంట్ రూపీ (ఎన్‌ఆర్‌ఈ) లేదా నాన్ రెసిడెంట్ ఆర్డినరీ రూపీ (ఎన్‌ఆర్‌ఓ) పేరుతో ఖాతాలు తెరవాల్సి ఉంటుంది. భారత పౌరుడు విదేశాలకు వెళ్లి స్థిరపడితే అతడు ఇతర సాధారణ భారతీయుల మాదిరిగా దేశంలోని బ్యాంకుల్లో రెసిడెంట్ సేవింగ్ ఖాతా కలిగి ఉండేందుకు అనుమతించరు. అలా ఖాతా కలిగి ఉండడం విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనలకు వ్యతిరేకం. అందుకే ఎన్‌ఆర్‌ఐలు ముందుగానే తమ రెసిడెంట్ సేవింగ్స్ ఖాతాను ఎన్‌ఆర్‌ఈ లేదా ఎన్‌ఆర్‌ఓ ఖాతాగా మార్చుకోవాలి. ఎన్‌ఆర్‌ఈ ఖాతా ఎన్‌ఆర్‌ఐలు విదేశాల్లో సంపాదించిన విదేశీ కరెన్సీని ఎప్పటికపుడు ఈ ఖాతాలో జమ చేయాలి.ఆ రోజు ఉన్న కరెన్సీ మార్పిడి రేటు ప్రకారం ఆ మొత్తం ఎన్‌ఆర్‌ఈ ఖాతాలో వెంటనే రూపాయల్లోకి మారిపోతుంది.ఇందులో జమ అయిన మొత్తాన్ని వడ్డీతో సహా ఎలాంటి పరిమితులు లేకుండా వెనక్కి తీసుకోవచ్చు.ఎన్‌ఆర్‌ఈ ఖాతాపై వచ్చే వడ్డీ ఆదాయం, ఆదాయ పన్ను చెల్లింపు పరిధిలోకి రాదు. ఎన్‌ఆర్‌ఐలు దేశంలోని మరో భారతీయుడితో కలిసి ఉమ్మడిగా ఎన్‌ఆర్‌ఈ ఖాతా కలిగి ఉండేందుకు అనుమతించరు. మరో ప్రవాస భారతీయుడితో కలిసి మాత్రం ఉమ్మడిగా ఎన్‌ఆర్‌ఈ ఖాతా కలిగి ఉండవచ్చు. ఎన్‌ఆర్‌ఓ ఖాతా భారత్‌లోని పెట్టుబడులు, ఆస్తులపై వడ్డీ, డివిడెండ్, అద్దెల రూపంలో ఆదాయాన్ని ఉంచేందుకు ఎన్‌ఆర్‌ఓ ఖాతా బాగా ఉపయోగపడుతుంది. కొన్ని షరతులకు లోబడి మాత్రమే ఎన్‌ఆర్‌ఐలు ఈ ఖాతా నుంచి డబ్బు వెనక్కి తీసుకోవాలి. పన్నులేమైనా ఉంటే అవి పూర్తిగా చెల్లించాకే, ఈ ఖాతా నుంచి ఎన్‌ఆర్‌ఐలు డబ్బులు వెనక్కి తీసుకోవాలి. అది కూడా ఏడాదికి 10 లక్షల డాలర్లు మించొద్దు. ఎన్‌ఆర్‌ఓ ఖాతాలోని డిపాజిట్లపై లభించే వడ్డీ ఆదాయం ఆ దాయ పన్ను పరిధిలోకి వస్తుంది. ఎన్‌ఆర్‌ఐలు తమ ఆదా య పన్ను రిటర్న్‌లో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొనాలి. ఎన్‌ఆర్‌ఐలు మరో ఎన్‌ఆర్‌ఐతో కలిసి లేదా స్థానిక భారతీయులతో కలిసి (దగ్గరి బంధువు) ఎన్‌ఆర్‌ఓ ఖాతా తీసుకోవచ్చు. డిపాజిట్లు, ఉపసంహరణ నిబంధనలు విదేశాల్లో సంపాదించిన సొమ్మును ఎన్‌ఆర్‌ఈ/ఎన్‌ఆర్‌ఓ ఖాతాల్లో దేనిలోనైనా డిపాజిట్ చేయవచ్చు. దేశంలోని పెట్టుబడులు, ఆస్తులపై వచ్చే రాబడులను మాత్రం ఎన్‌ఆర్‌ఓ ఖాతాలో డిపాజిట్ చేయాలి. ఈ ఖాతాల్లోని మొత్తాన్ని రూపాయల్లో మాత్రమే తీసుకోవాలి. ఎన్‌ఆర్‌ఈ ఖాతాల్లోని సొమ్మును వెనక్కి తీసుకునేటప్పుడు మాత్రం ఫారెక్స్ మార్కెట్ ఆటుపోట్ల రిస్కు తప్పదు.
ప్రవాసులు మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలంటే?
ప్రవాస భారతీయులు మనదేశంలో మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టొచ్చు... కానీ షరతులు వర్తిస్తాయి. ఫెమా నిబంధనలకు లోబడి ఈ పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ సంస్థలు విదేశీ కరెన్సీలో పెట్టుబడులను తీసుకోకూడదు కాబట్టి.. ఎన్నారైలు వీటిలో పెట్టుబడి పెట్టాలంటే ముందుగా బ్యాంకులో ఎన్‌ఆర్‌ఈ లేదా ఎన్‌ఆర్‌వో ఖాతాను తెరవాల్సి ఉంటుంది. ఎన్‌ఆర్‌ఈ ఖాతా అంటే విదేశాల్లో సంపాదించిన సొమ్మును దాచుకునే ఖాతా. ఎంత ఆదాయాన్నైనా ఈ ఖాతాలోకి పంపవచ్చు. దానిపై వచ్చే వడ్డీ కూడా పన్ను రహితం. ఎన్‌ఆర్‌వో ఖాతా అంటే.. విదేశాల్లో ఉంటున్నవారికి భారతదేశంలో ఉండే ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయం దాచుకునే ఖాతా. అంటే ఇంటి అద్దెలు, వ్యాపారాలు, ఇతరత్రా పెట్టుబడుల నుంచి వచ్చే ఆదాయం దాచుకునే ఖాతా. ఈ సొమ్ముపై వచ్చే వడ్డీకి పన్ను కట్టాల్సి ఉంటుంది. ఎన్‌ఆర్‌ఈ/ఎన్‌ఆర్‌వో ఖాతా ఉన్న ఎన్నారైలు వాటి ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలంటే తమ పాస్‌పోర్ట్ నకలు ప్రతిని, విదేశంలో తాము ఉంటున్న చిరునామా ధ్రువీకరణ పత్రాన్ని కేవైసీ (నో యువర్ కస్టమర్) నిబంధనల్లో భాగంగా ఫండ్స్ నిర్వాహక సంస్థకు అందజేయాలి. తమ తరఫున పెట్టుబడి పెట్టేందుకు, లేదా మ్యూచువల్ ఫండ్స్‌ను రిడీమ్ చేసుకునేందుకు ఎన్నారైలు తమ బంధువులకు లేదా స్నేహితులకు పవర్ ఆఫ్ అటార్నీ (పీవోయే) ఇవ్వచ్చు. అయితే, యూనిట్లను కొనేటప్పుడు పీవోయే హోల్డర్ పవర్ ఆఫ్ అటార్నీ అసలు ప్రతిని చూపించాల్సి ఉంటుంది. పీవోయే రిజిస్టర్ అయ్యాక పీవోయేహోల్డర్ ఎన్నారై తరఫున మ్యూచువల్ ఫండ్స్‌ను కొనుగోలు చేయవచ్చు. లేదా ఉపసంహరించవచ్చు. అమెరికా, కెనడాల్లో ఉండే ఎన్నారైలు మనదేశంలో నడిచే అన్ని మ్యూచువల్ ఫండ్స్‌లోనూ కొన్ని నిబంధనల కారణంగా పెట్టుబడులు పెట్టలేరు. కాబట్టి ఏదైనా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే ముందే దాని గురించి తెలుసుకోవాలి. పన్నుల భారం.. ఎన్నారైలు ఈక్విటీ లేదా డెట్ ఫండ్స్... వేటిలో అయినా ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే, వాటిపై వచ్చే స్వల్ప లేదా దీర్ఘకాలిక మూల ధన లాభాలపై పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఎంత పన్ను అనేది ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్ పథకం, పెట్టుబడులు ఎంత కాలం ఉంచారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఈక్విటీ పథకాలైతే ఏదైనా ఈక్విటీ పథకంలో ఇన్వెస్ట్ చేసి ఏడాది తర్వాత అమ్ముకుంటే వచ్చే లాభాలపై దీర్ఘ కాలిక మూల ధన లాభాల (ఎల్‌టీసీజీ) పన్ను చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ లాభాలపై ఎలాంటి పన్ను ఉండేది కాదు. మొన్నటి కేంద్ర బడ్జెట్ నుంచి ఈక్విటీ పథకాలపై వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాల పైనా పన్ను భారం పడుతోంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఇలాంటి లాభాలు రూ.లక్ష మించితే, ఆ అదనపు మొత్తంపై 10 శాతం చొప్పున ఎల్‌టీసీజీ చెల్లించాలి. అదే ఏడాదిలోపైతే ఎలాంటి మినహాయింపు లేకుండా 15 శాతం చొప్పున స్వల్ప కాలిక మూలధన లాభాల (ఎస్‌టీసీజీ) పన్ను చెల్లించాలి. రుణ పథకాలు రుణ పథకాల్లో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడులను మూడేళ్లలోపే అమ్ముకుని లాభాలు పొందితే, ఆ లాభాలను ఆయా వ్యక్తుల ఆదాయానికి కలిపి, ఆయా శ్లాబుల ప్రకారం పన్ను విధిస్తారు. అదే మూడేళ్ల తర్వాత అమ్ముకుంటే వచ్చే లాభాలపై ఇండెక్సేషన్ బెనిఫిట్‌తో 20% చొప్పున ఎల్‌టీసీజీ చెల్లించాలి. ఇండెక్సేషన్ ప్రయోజనం వద్దను కుంటే 10% చొప్పున ఎల్‌టీసీజీ చెల్లిస్తే సరిపోతుంది.
Tuesday, October 1, 2019
NAV, SALE AND REPURCHASE PRICE
The performance of a particular scheme of a mutual fund is denoted by Net Asset Value (NAV). In simple words, NAV is the market value of the securities held by the scheme.
Mutual funds invest the money collected from investors in securities markets. Since market value of securities changes every day, NAV of a scheme also varies on day to day basis.
The NAV per unit is the market value of securities of a scheme divided by the total number of units of the scheme on any particular date.
For example, if the market value of securities of a mutual fund scheme is INR 200 lakh and the mutual fund has issued 10 lakh units of INR 10 each to the investors, then the NAV per unit of the fund is INR 20 (i.e.200 lakh/10 lakh). NAV is required to be disclosed by the mutual funds on a daily basis. The NAV per unit of all mutual fund schemes have to be updated on AMFIís website and the Mutual Funds’ website by 9 p.m. of the same day. Fund of Funds are allowed time till 10 a.m. the following business day to update the information.
Unlike stocks (where the price is driven by the market and changes from minute-to-minute) , mutual funds don't declare NAVs through the day.
Instead, NAVs of all mutual fund schemes are declared at the end of the trading day after markets are closed, in accordance with SEBI Mutual Fund Regulations. Further, as per SEBI Mutual Fund Regulations, for all mutual fund schemes, other than liquid fund schemes, the mutual fund Units are allotted only at prospective NAV, i.e., the NAV that would be declared at the end of the day, based on the closing market value of the securities held in the respective schemes.
Thus, what is important here is the cut-off time for submission/receipt of the transaction – If you invest before the cut-off time, you will get the end-of-day NAV of that particular business day. The cut off time for purchase transactions for all mutual fund schemes other than liquid fund schemes is 3:00 p.m. This means that if you have invested till 3:00 p.m. on a particular day, you will get that day's NAV.
A mutual fund may accept applications even after the cut-off time, but you will get the NAV of the next business day. Further, the cut-off time rules apply for redemptions too.
WHAT IS EXPENSE RATIO?
TAX REGIME FOR MUTUAL FUNDS IN INDIA
(i) Dividend Distribution Tax (DDT) on income distributed on Mutual Fund Schemes
Rate of DDT#*
Description Individual/HUF Any other person
Equity Oriented Scheme NIL NIL
Other than Equity Oriented Scheme 28.84% 34.61%
Infrastructure Debt Funds (IDFs)^ 28.84%^ 34.61%^
Note:
#The above rates are including applicable surcharge of 12% and education cess of 3%.
* Income distribution tax payable by the mutual funds would be at the rates specified above on the net amount of dividend distributed (i.e. the taxes would be grossed up). This provision is effective from 1 October 2014 and the impact of the same has not been reflected above.
^Where any income is distributed by a mutual fund under an infrastructure debt fund scheme to a non-resident investor (corporate and non-corporate), the mutual fund shall be liable to a distribution tax at the rate of 5.77% on the income so distributed.
(ii) Goods & Services Tax (GST)
Mutual Funds have to pay service tax at 18% on exit load collected by the Fund.
TAX REGIME FOR MUTUAL FUNDS IN INDIA
A. INCIDENCE OF TAX ON MUTUAL FUNDS
(i) Dividend Distribution Tax (DDT) on income distributed on Mutual Fund Schemes
Rate of DDT#*
Description Individual/HUF Any other person
Equity Oriented Scheme NIL NIL
Other than Equity Oriented Scheme 28.84% 34.61%
Infrastructure Debt Funds (IDFs)^ 28.84%^ 34.61%^
Note:
#The above rates are including applicable surcharge of 12% and education cess of 3%.
* Income distribution tax payable by the mutual funds would be at the rates specified above on the net amount of dividend distributed (i.e. the taxes would be grossed up). This provision is effective from 1 October 2014 and the impact of the same has not been reflected above.
^Where any income is distributed by a mutual fund under an infrastructure debt fund scheme to a non-resident investor (corporate and non-corporate), the mutual fund shall be liable to a distribution tax at the rate of 5.77% on the income so distributed.
(ii) Goods & Services Tax (GST)
Mutual Funds have to pay service tax at 18% on exit load collected by the Fund.B. INCIDENCE OF TAX ON MUTUAL FUND INVESTORS
(i) Capital Gain Tax
Rate of Capital Gain Tax
Description Individual/HUF Domestic Company NRI
Long Term Capital Gain
Equity Oriented Fund Period of holding More than 12 months More than 12 months More than 12 months
Rate of tax 10%@ 10%@ 10%@
Other than Equity Oriented Fund (Listed) Period of holding More than 36 months More than 36 months More than 36 months
Rate of tax* 20% (with indexation) 20% (with indexation) 20% (with indexation)
Other than Equity Oriented Fund (Unlisted) Period of holding More than 36 months More than 36 months More than 36 months
Rate of tax 20%(with indexation) 20%(with indexation) 20%(with indexation)
@The Finance Bill 2018 provides to levy of income-tax at the rate of 10% (without indexation benefit) on long term capital gains exceeding Rs. 1 lakh provided transfer of such units is subject to STT.
Short Term Capital Gain
Equity Oriented Fund Period of holding not more than 12 months not more than 12 months not more than 12 months
Rate of tax 15% 15% 15%
Other than Equity Oriented Fund Period of holding not more than 36 months not more than 36 months not more than 36 months
Rate of tax* As per applicable slab rates 30% As per applicable slab rates
The individuals (including NRIs / PIOs) and HUFs, are taxed in respect of their total income at the following rates:
Note:
1. "Equity Oriented Scheme" means a fund where the investible funds are invested in equity shares in domestic companies to the extent of more than 65% of the total proceeds of such fund; and the fund has been set up under a scheme of a Mutual Fund specified under section 10(23D) of the Income-tax Act, 1961 (Act). 2. Withholding tax applies on capital gains for NRI investors. 3. In case of non-resident unit holder who is a resident of a country with which India has signed a Double Taxation Avoidance Agreement ("DTAA" or "tax treaty") (which is in force) income-tax is payable at the rates provided in the Act, as discussed above, or the rates provided in such tax treaty, if any, whichever is more beneficial to such non-resident unit holder.
Various Categories of MF Schemes which fall under "Other than Equity Oriented Funds"
1 Liquid Funds /Money Market Funds
2 Income (Debt) Fund
4 Balanced Fund (Equity < 65%)
5 Gilt Funds
6 Gold ETFs
8 Other ETFs
9 Fund Of Funds Investing Overseas
10 Fund Of Funds Investing Domestic
11 Infrastructure Debt Funds
(ii) Securities Transaction Tax (STT)
DescriptionSTT RatesPayable By
Purchase of units of equity oriented mutual fund (delivery based ) on recognized stock exchange Nil -
Sale of units of equity oriented mutual fund (delivery based ) on recognized stock exchange 0.001% Seller
Sale of units of equity oriented mutual fund (non-delivery based) 0.025% Seller
Sale of unit of an equity oriented fund to the Mutual Fund 0.001% Seller
C. Provisions regarding Dividend income and Bonus
(i) Any losses arising from the sale/redemption of units purchased within 3 months prior to the record date (for entitlement of dividends) and sold within 9 months after such date, is disallowed to the extent of dividend income received or receivable on such units which is claimed as tax exempt.
(ii) Where an investor purchases units within 3 months before the record date (for entitlement of bonus) and sells/redeems the units within 9 months after that date, and by virtue of holding the original units, he becomes entitled to bonus units, then the loss arising on transfer of original units shall be ignored for the purpose of computing his income chargeable to tax. In fact, the loss so ignored shall be treated as cost of acquisition of such bonus units.D. Other Tax Provisions:
(i) Capital gains arising on transfer by a unit holder of units held by him on consolidation of schemes of a mutual fund shall not be treated as a transfer and are exempt from capital gains tax provided they are allotted units in the consolidated scheme of the mutual fund. The aforesaid exemption is provided only where the consolidation is of two or more schemes of an equity oriented fund or two or more schemes of a non-equity oriented fund.
(ii) Capital gains arising on transfer by a unit holder of units held by him on consolidation of plan of a mutual fund scheme shall not be treated as a transfer provided they are allotted units in the consolidated plan of that scheme of the mutual fund.
(iii) iii. Switching units of mutual fund within the same scheme from Growth Plan to Dividend Plan and vice-versa is subject to capital gains tax.
(iv) iv. Fund of Fund Scheme that invests in an Equity Oriented Fund is subjected to the same tax treatment as applicable to a non-equity oriented fund (i.e. other than equity oriented fund).