Top Business News- News18.com

Thursday, April 23, 2020

Why invest in gold mutual funds when we can invest in gold ETF?

A Gold ETF is an exchange-traded fund (ETF)that aims to track the domestic physical gold price. They are passive investment instruments that are based on gold prices and invest in gold bullion. In India, Gold is usually held in ornament form, which has a certain making and wastage component (usually more than 10% of bill value). This is eliminated when investing in a Gold Fund.

Buying gold ETFs means you are purchasing gold in an electronic form. You can buy and sell gold ETFs just as you would trade in stocks. When you actually redeem Gold ETF, you don’t get physical gold but receive the cash equivalent. Trading of gold ETFs takes place through a dematerialized account (Demat) and a broker, which makes it an extremely convenient way of electronically investing in gold.

Because of its direct gold pricing, there is complete transparency on the holdings of a Gold ETF. Further due to its unique structure and creation mechanism, the ETFs have much lower expenses as compared to physical gold investments.


గోల్డ్లో పెట్టుబడి పెట్టడానికి వీలున్నప్పుడు గోల్డ్ ఫండ్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి?

ఒక గోల్డ్ ఇటిఎఫ్ ఒక ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఇటిఎఫ్) ఇది డొమెస్టిక్ ఫిజికల్ గోల్డ్ ధరని ట్రాక్ చేసే లక్ష్యాన్ని కలిగి ఉంటుంది. అవి గోల్డ్ ధరలపై ఆధారపడిన మరియు గోల్డ్ బులియన్లో పెట్టుబడి పెట్టడానికి పాసివ్ పెట్టుబడి ఇన్స్ట్రమెంట్లు. ఇండియాలో, గోల్డ్ సాధారణంగా ఆభరణాల రూపంలో ఉంచబడుతుంది, ఇందులో కొంత మేకింగ్ మరియు వేస్టేజ్ కాంపొనెంట్ (సాధారణంగా బిల్ విలువలో 10% పైగా) ఉంటుంది. గోల్డ్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇది తొలగించబడుతుంది.
గోల్డ్ ఇటిఎఫ్‌లు కొనుగోలు చేయడం గోల్డ్‌ని ఎలక్ట్రానిక్ రూపంలో కొనుగోలు చేయడం అని అర్థం. మీరు స్టాక్స్ ట్రేడ్ చేసినట్లు మీరు గోల్డ్ ఇటిఎఫ్‌లను కొనుగోలు మరియు అమ్మకాలు చేయవచ్చు. మీరు వాస్తవంగా గోల్డ్ ఇటిఎఫ్ రిడీం చేసినప్పుడు, మీరు ఫిజికల్ గోల్డ్‌ను పొందరు, కానీ సమానమైన నగదుని అందుకుంటారు. గోల్డ్ ఇటిఎఫ్‌ల ట్రేడింగ్ ఒక డీమెటీరియలైజ్డ్ అకౌంట్ (డీమాట్) మరియు బ్రోకర్ ద్వారా జరుగుతుంది, ఇది గోల్డ్‌లో ఎలక్ట్రానికల్‌గా పెట్టుబడి పెట్టడానికి అత్యంత సౌకర్యవంతమైన మార్గంగా చేస్తుంది.
దీని డైరెక్ట్ ప్రైసింగ్ వలన, గోల్డ్ ఇటిఎఫ్ హోల్డింగ్స్ పైన పూర్తి పారదర్శకత ఉన్నది. ఇంకా దీని ప్రత్యేకమైన నిర్మాణం మరియు క్రియేషన్ మెకానిజం వలన, ఫిజికల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లతో పోల్చితే ఇటిఎఫ్లకు చాలా తక్కువ ఖర్చులు ఉంటాయి.

No comments: