Top Business News- News18.com

Thursday, April 23, 2020

Long Term and Short Term Investment Plans for Your choice

Are Mutual Funds ideal for short term or long term Investment?

“Mutual Funds could be a good saving tool for short term.”

“You must be patient with your Mutual Fund investments. It takes time to deliver results.”

People regularly come across both the above statements, which are clearly contradictory.

So what period are Mutual Funds suitable for? Short term or long term?

Well, that depends on what one’s investmentgoals are, and most goals are driven by time. There are schemes suitable for short periods, there are several schemes suitable for longer horizon, and then, there are schemes for any period in-between.

Consult your Mutual Fund distributor or your investment advisor, discuss your financial goals, and then decide where you want to invest. For example;
Equity-oriented Mutual Funds- Look for longer periods, typically 5 years and above.
Fixed Income oriented Mutual Funds-
Liquid Funds - For very short term – Less than 1 year
Short Term Bond Funds – For the medium term – 1 to 3 years.
Long Term Bond Funds - For the long term – 3 years or more

As you explore our Blog, you will know more about the various kinds of Mutual Funds too. So, trust the expertise of your advisor, know your goals, and invest!


లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్. మీ ఎంపిక..

మ్యూచువల్ ఫండ్స్ షార్ట్ టర్మ్ పెట్టుబడికి ఆదర్శమైనవా? లేదా లాంగ్ టర్మ్ పెట్టుబడికీ ఆదర్శమైనవా?
“మ్యూచువల్ ఫండ్స్ షార్ట్ టర్మ్‌కి కూడా మంచి సేవింగ్ టూల్ కావచ్చు.”
“మీ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిలతో మీరు ఓపికగా ఉండాలి. మంచి ఫలితాలు రావడానికి సమయం పడుతుంది.”
వ్యక్తులకు క్రమం తప్పకుండా పై వాక్యాలు ఎదురు కావచ్చు, అవి రెండు స్పష్టంగా విరుద్ధంగా ఉన్నాయి.
అయితే మ్యూచువల్ ఫండ్స్ ఎంత కాలపరిమితికి అనువైనవి? షార్ట్ టర్మా లేదా లాంగ్ టర్మా?
అది ఒకరి పెట్టుబడి లక్ష్యాల మీద ఆధారపడి ఉంటుంది, చాలా లక్ష్యాలు సమయాధారితంగా ఉంటాయి. తక్కువ కాలానికి అనువైన స్కీములు ఉన్నాయి, ఎక్కువ కాలానికి అనువైన స్కీములు చాలా ఉన్నాయి, తరువాత వీటి మధ్య ఏ కాలానికైనా స్కీములు ఉన్నాయి.
మీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌ను లేదా మీ పెట్టుబడి అడ్వైజర్‌ను సంప్రదించండి, మీ ఆర్థిక లక్ష్యాలను, చర్చించండి మరియు తరువాత మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారో నిర్ణయించుకోండి. ఉదాహరణకు;
  1. ఈక్విటీ-ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్- ఎక్కువ కాలాలకు, సాధారణంగా 5 సంవత్సరాలు మరియు ఆ పైన వాటి కొరకు చూడండి.
  2. ఫిక్సిడ్ ఇన్కం ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ -
    1. లిక్విడ్ ఫండ్స్- చాలా షార్ట్ టర్మ్ కొరకు – 1 సంవత్సరం కన్నా తక్కువ
    2. షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్స్ – మధ్యస్థ కాలానికి – 1 నుండి 3 సంవత్సరాలు.
    3. లాంగ్ టర్మ్ బాండ్ ఫండ్స్ - లాంగ్ టర్మ్ కొరకు– 3 సంవత్సరాలు లేదా ఎక్కువ
    4. మీరు మా blog అన్వేషిస్తే, మీరు విభిన్న రకాల మ్యూచువల్ ఫండ్ గురించి కూడా తెలుసకోగలరు . కావున, మీ అడ్వైజర్ నైపుణ్యాన్ని నమ్మండి, మీ లక్ష్యాలు తెలుసుకోండి మరియు పెట్టుబడి పెట్టండి!

No comments: