Investments in Mutual Funds require the appropriate time horizon. Having the right time horizon, not only provides a better chance of getting expected, investment returns, but alsolowers the risk in the investment.
Now what is this “risk” we are talking about? In simple terms, it is volatility of investment performance, as well as chances of eroding investment capital. By staying invested over the long term, some years of low/negative returns and some years of impressive returns will make the average returns quite reasonable. Therefore, the investor can ‘average out every year’s widely fluctuating returns’ to get a more stable long term return.
The recommended time horizon, differs for every asset class as well as Mutual Fund category. Please consult an investment advisor and read scheme related documents before making an investment decision.
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడికి సముచిత సమయ కాలంకావాలి. సరియైన సమయ కాలం ఉన్నప్పుడు, ఆశించిన, పెట్టుబడి రిటర్నులు పొందే చక్కని అవకాశం ఉంటుంది, ఇంకాపెట్టుబడిలో రిస్కుని కూడా తగ్గిస్తాయి.
ఇప్పుడు మనం మాట్లాడుతున్న “రిస్కు” ఏమిటి? సులువైన పదాలలో, ఇది పెట్టుబడి పనితీరు వోలటైలిటీ సహా ఇన్వెస్ట్‌మెంట్ క్యాపిటల్ తరిగిపోయే అవకాశాలు కూడా ఉంది. దీర్ఘ కాలానికి పెట్టుబడితో ఉండటం ద్వారా, కొన్ని సంవత్సరాల తక్కువ/వ్యతిరేక రిటర్నులు మరియు కొన్ని ప్రశంసనీయ రిటర్నులు సగటు రిటర్ను లను బాగా చేస్తాయి. అందువలన, ఇన్ వెస్టర్ ఒక అనుకూల దీర్ఘకాల రిటర్న్ కొరకు ‘ప్రతి సంవత్సరం విస్తృతంగా హెచ్చుతగ్గుల సగటు’ లెక్కించవచ్చు.
సిఫార్సు చేయబడిన సమయ కాలం, ప్రతి అసెట్ వర్గంతో బాటు మ్యుచువల్ ఫండ్ వర్గానికి కూడా వేరుగా ఉంటుంది. పెట్టుబడి పెట్టడానికి ముందు దయచేసి ఇన్‌వెస్ట్‌మెంట్ అడ్వైజర్‌ని దయచేసి సంప్రదించండి మరియు స్కీము సంబంధింత డాక్యుమెంట్లను చదవండి.
Now what is this “risk” we are talking about? In simple terms, it is volatility of investment performance, as well as chances of eroding investment capital. By staying invested over the long term, some years of low/negative returns and some years of impressive returns will make the average returns quite reasonable. Therefore, the investor can ‘average out every year’s widely fluctuating returns’ to get a more stable long term return.
The recommended time horizon, differs for every asset class as well as Mutual Fund category. Please consult an investment advisor and read scheme related documents before making an investment decision.
దీర్ఘ కాలం అంటే తక్కువ రిస్కు అని అర్థమా?
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడికి సముచిత సమయ కాలంకావాలి. సరియైన సమయ కాలం ఉన్నప్పుడు, ఆశించిన, పెట్టుబడి రిటర్నులు పొందే చక్కని అవకాశం ఉంటుంది, ఇంకాపెట్టుబడిలో రిస్కుని కూడా తగ్గిస్తాయి.ఇప్పుడు మనం మాట్లాడుతున్న “రిస్కు” ఏమిటి? సులువైన పదాలలో, ఇది పెట్టుబడి పనితీరు వోలటైలిటీ సహా ఇన్వెస్ట్‌మెంట్ క్యాపిటల్ తరిగిపోయే అవకాశాలు కూడా ఉంది. దీర్ఘ కాలానికి పెట్టుబడితో ఉండటం ద్వారా, కొన్ని సంవత్సరాల తక్కువ/వ్యతిరేక రిటర్నులు మరియు కొన్ని ప్రశంసనీయ రిటర్నులు సగటు రిటర్ను లను బాగా చేస్తాయి. అందువలన, ఇన్ వెస్టర్ ఒక అనుకూల దీర్ఘకాల రిటర్న్ కొరకు ‘ప్రతి సంవత్సరం విస్తృతంగా హెచ్చుతగ్గుల సగటు’ లెక్కించవచ్చు.
సిఫార్సు చేయబడిన సమయ కాలం, ప్రతి అసెట్ వర్గంతో బాటు మ్యుచువల్ ఫండ్ వర్గానికి కూడా వేరుగా ఉంటుంది. పెట్టుబడి పెట్టడానికి ముందు దయచేసి ఇన్‌వెస్ట్‌మెంట్ అడ్వైజర్‌ని దయచేసి సంప్రదించండి మరియు స్కీము సంబంధింత డాక్యుమెంట్లను చదవండి.
No comments:
Post a Comment