Various types of Mutual Fund schemes exist to cater to different needs of different people. Largely there are three types mutual funds.
- These invest predominantly in equities i.e. shares of companies
- The primary objective is wealth creation or capital appreciation.
- They have the potential to generate higher return and are best for long term investments.
- Examples would be
- “Large Cap” funds which invest predominantly in companies that run large established business
- “Mid Cap” funds which invest in mid-sized companies.
- “Small Cap” funds that invest in small sized companies
- “Multi Cap” funds that invest in a mix of large, mid and small sized companies.
- “Sector” funds that invest in companies that are related to one type of business. For e.g. Technology funds that invest only in technology companies
- “Thematic” funds that invest in a common theme. For e.g. Infrastructure funds that invest in companies that will benefit from the growth in the infrastructure segment
- Tax-Saving Funds
Income or Bond or Fixed Income Funds
- These invest in Fixed Income Securities, like Government Securities or Bonds, Commercial Papers and Debentures, Bank Certificates of Deposits and Money Market instruments like Treasury Bills, Commercial Paper, etc.
- These are relatively safer investments and are suitable for Income Generation.
- Examples would be Liquid, Short Term, Floating Rate, Corporate Debt, Dynamic Bond, Gilt Funds, etc.
- These invest in both Equities and Fixed Income, thus offering the best of both, Growth Potential as well as Income Generation.
- Examples would be Aggressive Balanced Funds, Conservative Balanced Funds, Pension Plans, Child Plans and Monthly Income Plans, etc.
విభిన్న రకాల ఫండ్స్ ఏమిటి?
- విభిన్న వర్గాల ప్రజల విభిన్న అవసరాలను తీర్చడానికి రకరకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ముఖ్యంగా, అవి మూడు రకాలు ఉన్నాయి.
- ఇవి ఎక్కువగా ఈక్విటీలలో అంటే కంపెనీల షేర్లలో ఇన్ వెస్ట్ చేస్తాయి
- ప్రాథమిక ఉద్దేశ్యం వెల్త్ క్రియేషన్ లేదా క్యాపిటల్ అప్రిసియేషన్.
- వీటికి అధిక రిటర్ను ఇచ్చే శక్తి ఉన్నది మరియు లాంగ్ టర్మ్ పెట్టుబడి కొరకు ఉత్తమమైనది.
- ఉదాహరణలలో
- “లార్జ్ క్యాప్” ఫండ్స్ ఇవి ముఖ్యంగా పెద్దగా స్థాపితమైన కంపెనీలలో
- “మిడ్ క్యాప్” ఫండ్స్ మధ్య-సైజు కంపెనీలలో ఇన్వెస్ట్ చేసే కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తాయి.
- “స్మాల్ క్యాప్ ఫండ్స్” చిన్న సైజు కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తాయి
- “మల్టీ క్యాప్” ఫండ్స్ పెద్ద, మధ్య మరియు చిన్న సైజ్ కంపెనీల మిశ్రమంలో ఇన్వెస్ట్ చేస్తాయి.
- “సెక్టార్” ఫండ్స్ ఒక రకమైన కంపెనీకి సంబంధించిన కంపెనీలలో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాయి. ఉదాహరణకు, టెక్నాలజీ ఫండ్స్ టెక్నాలజీ కంపెనీలో మాత్రమే ఇన్వెస్ట్ చేసేవి
- “థీమాటిక్” ఫండ్స్ ఒక కామన్ థీమ్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఉదాహరణకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మంట్ నుండి లాభం పొందే కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తాయి
- టాక్స్- సేవింగ్ ఫండ్స్
- ఇన్‌కం లేదా బాండ్ లేదా ఫిక్స్డ్ ఇన్‌కం ఫండ్స్
- ఇవి ఫిక్సిడ్ ఇన్కం సెక్యూరిటీలు లేదా బాండ్లు, కమర్షియల్ పేపర్స్ మరియు డిబెంచర్లు, డిపాజిట్ల బ్యాంక్ సర్టిఫికేట్లు మరియు మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ అయిన ట్రెజరీ బిల్స్, కమర్షియల్ పేపర్స్ మొదలగు వాటిలో ఇన్వెస్ట్ చేస్తాయి.
- పోల్చితే ఇవి సురక్షితమైన పెట్టుబడులు మరియు ఆదాయం పెంచడానికి అనువైనవి.
- ఉదాహరణలలో, లిక్విడ్, షార్ట్ టర్మ్, ఫ్లోటింగ్ రేట్, కార్పోరేట్ డెబిట్, డైనమిక్ బాండ్, గిల్ట్ ఫండ్స్ మొదలగునవి ఉండవచ్చు.
- ఇవి ఈక్విటీలు మరియు ఫిక్స్డ్ ఇన్‌కం రెండిటిలో ఇన్వెస్ట్ చేస్తాయి, అలా గ్రోత్ పొటెన్షియల్ మరియు ఆదాయం కల్పించడం రెండింటిలో ఉత్తమమైనవి అందిస్తాయి.
- ఉదాహరణలలో అగ్రెసివ్ బాలెన్స్డ్ ఫండ్స్. కన్సర్వేటివ్ బ్యాలెన్స్డ్ ఫండ్స్, పెన్షన్ ప్లాన్స్, చైల్డ్ ప్లాన్స్ మరియు మంత్లీ ఇన్కం ప్లాన్లు ఉండవచ్చు.
No comments:
Post a Comment